నేషనల్ పవర్ ట్రెనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా కోర్సులు
నేషనల్ పవర్ ట్రెనింగ్ ఇన్‌స్టిట్యూట్ పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
పీజీ డిప్లొమా కోర్సు ఇన్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రుబ్యూషన్ సిస్టమ్ కోర్సులు
అర్హత:బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: దరఖాస్తును పూర్తి చేసి సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి స్పీడ్‌పోస్ట్ చేయవచ్చు లేదా నేరుగా అందజేయవచ్చు.
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 09, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.npti.gov.in/