నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్‌లో ఎంబీఏ కోర్సులు
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) 2020కి ఎంబీఏలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)–2020
అర్హత: ఏదైనా బ్రాంచ్‌లో ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, క్యాట్/మ్యాట్ స్కోర్ ఉండాలి.
ఎంపిక విధానం: వాలిడ్ క్యాట్/మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1600/-; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.800/-.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 24, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nitw.ac.in