నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (హైదరాబాద్)లో పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపీహెచ్‌ఎం).. 2020-21 విద్యాసంవత్సరానికి వివిధ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ప్రోగ్రామ్‌లు వివరాలు:
- పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్(పీజీడీపీహెచ్‌ఎం)- 12 నెలలు.
- డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్-6నెలలు
అర్హతలు: - బ పీజీడీపీహెచ్‌ఎం కోర్సులో ప్రవేశాలకు బీఎస్సీ (అగ్రికల్చర్/హార్టికల్చర్)/ బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డవలప్‌మెంట్/బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ ఎమ్మెస్సీ ఇన్ లైఫ్ సెన్సైస్.
- డీపీహెచ్‌ఎం కోర్సులో ప్రవేశాలకు అగ్రికల్చర్/హార్టికల్చర్/లైఫ్‌సెన్సైస్‌లో గ్రాడ్యుయేషన్/బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డవలప్‌మెంట్/బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 15, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://niphm.gov.in