మౌలానా అజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీఏ కోర్సులు...దరఖాస్తులకు చివరి తేది మే 17...
మౌలానా అజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ 2021–22 సంవత్సరానికి గానూ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు క్యాట్/మ్యాట్/సీమ్యాట్ అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తులకు చివరి తేది: మే 17, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.manit.ac.in

- జనరల్/ఓబీసీలకు: రూ. 1000/-
- ఎస్సీ/ఎస్టీలకు: 500/-
దరఖాస్తులకు చివరి తేది: మే 17, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.manit.ac.in