Skip to main content

కుమావు యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సులు

కుమావు యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
పీహెచ్‌డీ కోర్సులు
అర్హత: కుమావు యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: మార్చి 24, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://kuadmission.com/  

Photo Stories