Skip to main content

జిప్‌మ‌ర్ పుదుచ్చేరిలో ఎండిఎస్ కోర్సులు

జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌లో ఎండీఎస్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
ఎండీఎస్ కోర్సులు
అర్హ‌త‌:
బీడీఎస్ లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు, ఓబీసీల‌కు రూ. 1600/, ఎస్సీ, ఎస్టీల‌కు రూ. 1200

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఏప్రిల్ 09, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.jipmer.edu.in

Photo Stories