Skip to main content

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్‌లో డిప్లొమా కోర్సుల ప్రవేశాలు

న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ (ఐఆర్‌టీ).. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు: ట్రాన్స్‌పోర్ట్ ఎకనమిక్స్ అండ్ మేనేజ్‌మెంట్, -మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ (కంటెరుునరైజేషన్) అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్, -రైల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ మేనేజ్‌మెంట్.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్/ మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్షా కేంద్రాలు: ఢిల్లీ, ముంబై, కొలకత్తా, చెన్నై, సికింద్రాబాద్, లక్నో, గౌహతి, భువనేశ్వర్.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 26, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.irt.indianrailways.gov.in

Photo Stories