Skip to main content

హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో బీఎస్సీ ప్రవేశాలు

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్‌ఎం)... 2020-21 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు వివరాలు: బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్
కోర్సు వ్యవధి: మూడేళ్లు
మొత్తం సీట్ల సంఖ్య: 285
అర్హత: సైన్స్/ఆర్ట్స్/కామర్స్/ఒకేషనల్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 23, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://ihmhyd.org/

Photo Stories