Skip to main content

గుజరాత్‌ మారిటైం యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

గుజరాత్‌లోని గుజరాత్‌ మారిటైం యూనివర్సిటీ(జీఎంయూ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు..
ఎల్‌ఎల్‌ఎం:
కోర్సు వ్యవధి: ఏడాది
విభాగాలు: మారిటైం లా, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ లా
అర్హత: కనీసం 50 శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏతో ఎల్‌ఎల్‌బీ /తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: నేషనల్‌ లెవల్‌ ఆన్‌లైన్‌ రిమోట్లీ ప్రొక్టోర్డ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.06.2021

పీజీడీ (వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం)..
కోర్సు వ్యవధి: ఏడాది
విభాగాలు: మారిటైం లా, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ లా
అర్హత: కనీసం 50శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మాస్టర్‌ ఆఫ్‌ ఫారిన్‌ గోయింగ్‌ షిప్‌ కాంపిటెన్సీ సర్టిఫికేట్‌ ఉండాలి.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వూ, ఎవాల్యూయేషన్‌ ఆఫ్‌ ది స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://gmu.edu.in/

Photo Stories