ఎన్‌బీఆర్‌సీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రవేశాలు
2021 విద్యా సంవత్సరానికి సంబంధించి హర్యానాలోని గురుగ్రామ్‌లో నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ (ఎన్‌బీఆర్‌సీ).. ఎంఎస్సీ, పీహెచ్‌డీ (న్యూరోసైన్స్) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఎంఎస్సీ (న్యూరోసైన్స్) ప్రోగ్రామ్: సైన్స్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ బయాలజీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ లైఫ్ సెన్సైస్ (జేజీఈఈబీఐఎల్‌ఎస్) మార్చి-2021 స్కోర్. ఈ పరీక్షలో ప్రతిభ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన విద్యార్థులను టూ టైర్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
పీహెచ్‌డీ(న్యూరోసైన్స్) ప్రోగ్రామ్: సైన్స్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. మాస్టర్స్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: కింద సూచించిన జాతీయ అర్హత పరీక్షల్లో ఏదో ఒకదానిలో చూపిన ప్రతిభ ఆధారంగా తదుపరి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. జేజీఈ ఈబీఐఎల్‌ఎస్ మార్చి-2021 స్కోర్/గేట్ 2020/గేట్ 2021/జస్ట్ 2021/ సీఎస్‌ఐఆర్/ యూజీసీ/ డీబీటీ/ ఐసీఎంఆర్/యూజీసీ నెట్ లెక్చర్‌షిప్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 31, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.nbrc.ac.in