డాక్టర్ వై.ఎస్.ఆర్. హార్టికల్చర్ యూనివర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా.. వెంకటరామన్న గూడెం, తాడేపల్లి గూడెంలోని డాక్టర్ వై.ఎస్.ఆర్. హార్టికల్చర్ యూనివర్సిటీ.. 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:
ఎంపిక విధానం: ఐకార్-ఏఐఈఈఏ (పీజీ)-2020; ఐకార్ ఏఐసీఈ-జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2020.
కౌన్సెలింగ్ తేదీలు: 2020 డిసెంబర్ 15,16.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 5, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.drysrhu.edu.in/
కోర్సుల వివరాలు:
- ఎంఎస్సీ హార్టికల్చర్.
- పీహెచ్‌డీ హార్టికల్చర్.