Skip to main content

బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎంబీఏ 2021 ప్రవేశాలు

2021–23 విద్యా సంవత్సరానికి సంబంధించి రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు వ్యవధి: రెండేళ్లు
కోర్సును అందిస్తున్న క్యాంపస్‌లు: బిట్, మెస్రా (మెయిన్‌ క్యాంపస్‌), జయపుర, లాల్‌పుర్, నోయిడా, పాట్నా.
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు క్యాట్‌ 2020/ గ్జాట్‌ 2021/సీమ్యాట్‌ 2021/మ్యాట్‌ సెప్టెంబర్‌ 2020/మ్యాట్‌ డిసెంబర్‌ 2020/మ్యాట్‌ ఫిబ్రవరి 2021లో సాధించిన అర్హత స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్‌ 2020/గ్జాట్‌ 2021/సీమ్యాట్‌ 2021/మ్యాట్‌ సెప్టెంబర్‌ 2020/మ్యాట్‌ డిసెంబర్‌ 2020/ మ్యాట్‌ ఫిబ్రవరి 2021లో సాధించిన మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూకి పిలుస్తారు.
గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ తేది: 3–4 మే 2021

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 20, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: http://www.bitmesra.ac.in

Photo Stories