అటల్ బిహారీ వాజ్పేయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ కోర్సులు
గ్వాలియర్లోని అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఏబీవీఐఐఐటీఎం) ఎంబీఏ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
ఎంబీఏ(బిజినెస్ ఎనలైటిక్స్) కోర్సులు
అర్హత:ఇంజనీరింగ్/టెక్నాలజీ డిగ్రీ ఉత్తీర్ణత లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్/సైన్స్ ఆపరేషన్ రీసెర్చ్ ఉత్తీర్ణత, క్యాట్/మ్యాట్/సీమ్యాట్/జీమ్యాట్ స్కోరు సాధించి ఉండాలి
దరఖాస్తు ఫీజు: ఓబీసీలకు, జనరల్ అభ్యర్థులకు రూ. 1000/, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 250/
దరఖాస్తు విధానం: దరఖాస్తును పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి పోస్ట్చేయవచ్చు లేదా నేరుగా అందజేయవచ్చు
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 29, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.iiitm.ac.in/index.php/en/