Skip to main content

ఐసర్, కోల్‌కతాలో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్‌.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ 1..

కోల్‌కతాలోని భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: బయలాజికల్‌ సెన్సెస్, కెమికల్‌ సైన్సెస్, మ్యాథమేటికల్‌ అండ్‌ ఫిజికల్‌ సైన్సెస్‌.
అర్హత: బీఎస్సీ/బీఈ/బీటెక్‌/ఎంబీబీఎస్‌/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://apply.iiserkol.ac.in/iphd/

Photo Stories