Skip to main content

ఐఐటీ ముంబైలో పీజీ, ఎంఫిల్ పీహెచ్‌డీ ప్రవేశాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT - Bombay) ముంబై... ఎమ్‌ఎస్, ఎంఫిల్, ఎమ్‌టెక్, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు 2020- 21 విద్యాసంవత్సరానికిగాను దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలు
అర్హతలు:
పీహెచ్‌డీ:
పీజీ లేదా సత్సమాన ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 60 శాతం ఉత్తీర్ణతతోపాటు గేట్/ సీడ్/యూజీసీ నెట్ కలిగి ఉండాలి
ఎమ్‌ఫిల్: ఆర్ట్స్/కామర్స్ లేదా తత్సమాన విభాగంలో కనీసం 50 శాతం ఉత్తీర్ణత
పీజీ: బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎమ్మెస్సీ/ఎమ్‌సీఏ లేదా తత్సమాన డిగ్రీలో కనీసం 60 శాతం ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది:
పీహెచ్‌డీ దరఖాస్తులకు:
ఏప్రిల్ 8, 2020.
ఎంఫిల్ దరఖాస్తులకు: మే 4 , 2020.
పీజీ దరఖాస్తులకు: ఏప్రిల్ 30, 2020.

పూర్తి సమాచారం కోసం http://www.iitb.ac.in/

Photo Stories