ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పీజీడీబీ బిజినెస్ అనలైటిక్స్‌కోర్సులు
ఐఐటీ ఖరగ్‌పూర్, ఇండియన్ స్టాస్టికల్ ఇన్స్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ), కలకత్తా 2021–23 విద్యా సంవత్సరానికి గానూ, పీజీడీబీ బిజినెస్ అనలైటిక్స్‌కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఎంపిక విధానం: ఎంట్రెన్స్‌ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 20, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.iitkgp.ac.in/pgdba &
https://www.iimcal.ac.in/how-apply
వివరాలు.....
పీజీడీబీ బిజినెస్ అనలైటిక్స్‌కోర్సులు
అర్హత: బీటెక్/బీఈ/ఎంఎస్సీ/ఎంకాం 60% మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ఓబీసీలకు: రూ. 2000/-
- ఎస్సీ/ఎస్టీలకు/వికలాంగులకు: 1000/-