ఐఐటీ జోధ్‌పూర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రాములు
జోద్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -ఐఐటీ పీహెచ్‌డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
పీహెచ్‌డీ కోర్సులు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ/ ఎంటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: ఓబీసీలకు, జనరల్ అభ్యర్థులకు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు రూ. 150/-
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://oa.iitj.ac.in/OA_PG_ADMISSION