ఐఐటీ హైదరాబాద్‌లో మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు....దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 07...
ఐఐటీ హైదరాబాద్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
అర్హత:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 07, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://design.iith.ac.in/admissions.html
- మాస్టర్ ఆఫ్ డిజైన్ ఇన్ విజ్యువల్ డిజైన్ కోర్సులు
అర్హత:
- బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్ లేదా డిజైన్/ఇంటిరియర్ డిజైన్/డిప్లొమా ఇన్ డిజైన్ వంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
- బీ ఎఫ్‌ఏ పూర్తి చేసి ఉండాలి.
- మాస్టర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ఓబీసీ(పురుషులకు మాత్రమే): రూ. 300/-
- ఎస్సీ/ఎస్టీలకు/వికలాంగులకు (పురుషులకు మాత్రమే): రూ. 150/-
- మహిళ అభ్యర్థులందరికీ: రూ. 150/-
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 07, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://design.iith.ac.in/admissions.html