ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిప్లొమా కోర్సులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరులోని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2021 –22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నాయి.
కోర్సుల వివరాలు..
వ్యవసాయ డిప్లొమా:
కోర్సు వ్యవధి: రెండేళ్లు;
విత్తన సాంకేతిక పరిజ్ఞానం:
కోర్సు వ్యవధి: రెండేళ్లు
సేంద్రీయ వ్యవసాయం:
కోర్సు వ్యవధి: రెండేళ్లు
ఉద్యాన విద్య:
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
పశుపోషణ విద్య:
కోర్సు వ్యవధి:రెండేళ్లు.
మత్స్యశాస్త్రం:
కోర్సు వ్యవధి:రెండేళ్లు.
అగ్రికల్చరల్ ఇంజనీరింగ్:
కోర్సు వ్యవధి: మూడేళ్లు.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. పదోతరగతి కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైన, ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన వారు, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు, దానికంటే పై చదువులు చదివినవారు అర్హులు కాదు.
వయసు: 31.08.2021 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 15.08.2021
వెబ్‌సైట్: https://angrau.ac.in/