Skip to main content

బీహార్ కంబైన్డ్ ఎంట్రెన్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్ 2020

గ్రాడ్యుయేట్ స్థాయి ఇంజ‌నీరింగ్‌, పారామెడిక‌ల్‌, ఫార్మసీ కోర్సుల ప్ర‌వేశాల‌కై నిర్వ‌హించు బీహార్ కంబైన్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
బ్యాచిల‌ర్ ఆఫ్ టెక్నాల‌జీ
బ్యాచిల‌ర్ ఆఫ్ ఫార్మ‌సీ
బ్యాచిల‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ల్యాబోరేట‌రీ
బ్యాచిల‌ర్ ఆఫ్ ఫార్మ‌సీ కోర్సులు
అర్హ‌త‌:
ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ. 2200

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 19, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://bceceboard.bihar.gov.in/

Photo Stories