Skip to main content

CUET PG 2022 Notification: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు..

cuet pg 2022 notification

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూఈటీ(పీజీ)–2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. 2022లో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: సీయూఈటీ(పీజీ) 2022 అభ్యర్థులకు వయసుతో సంబంధం లేదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022 జూన్‌ 18
పరీక్ష తేదీలు: వెల్లడించాల్సి ఉంది.

వెబ్‌సైట్‌: https://cuet.nta.ac.in

​​​​​​​Post‌ Graduate Diploma Courses: ఎన్‌పీటీఐ, బెంగళూరులో పీజీడీసీలో ప్రవేశాలు..

Last Date

Photo Stories