Skip to main content

Post‌ Graduate Diploma Courses: ఎన్‌పీటీఐ, బెంగళూరులో పీజీడీసీలో ప్రవేశాలు..

NPTI Bangalore

బెంగళూరులోని నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌పీటీఐ).. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు(పీజీడీసీ)–ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ (ఈఈ, ఈఈఈ లేదా పవర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.06.2022
కోర్సు ప్రారంభ తేది: 2022 జూలై 06

వెబ్‌సైట్‌: https://www.nptibangalore.in/

DSEU Admission 2022: డీఎస్‌ఈయూ, న్యూఢిల్లీలో ఎంసీఏ, ఎంటెక్‌ల్లో ప్రవేశాలు..

Last Date

Photo Stories