Skip to main content

DSEU Admission 2022: డీఎస్‌ఈయూ, న్యూఢిల్లీలో ఎంసీఏ, ఎంటెక్‌ల్లో ప్రవేశాలు..

DSEU Admission

న్యూఢిల్లీలోని ఢిల్లీ స్కిల్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ యూనివర్శిటీ(డీఎస్‌ఈయూ) 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంసీఏ, ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
ఎంసీఏ, ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌), ఎంటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌), ఎంటెక్‌(మెకానికల్‌ ఇంజనీరింగ్‌), ఎంటెక్‌(టూల్‌ ఇంజనీరింగ్‌)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.05.2022

వెబ్‌సైట్‌: https://dseu.ac.in/

AP ICET 2022: ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు..

Last Date

Photo Stories