Skip to main content

CUET UG Answer Key 2024 Released: సీయూఈటీ యూజీ ఆన్సర్‌ కీ విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

CUET UG Answer Key 2024 Released

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ)- యూజీ ప్రొవిజనల్‌ ఆన్సర్‌ కీ విడుదల అయ్యింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ exams.nta.ac.inలో ఆన్సర్‌ కీని చెక్‌ చేసుకోవచ్చు.

TSPSC Results: జూనియర్‌ లెక్చరర్‌, లాబ్‌ టెక్నీషియన్‌ పరీక్షల ఫలితాలు విడుదల

కాగా దేశవ్యాప్తంగా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి మే 15-29 వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.  ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.48 లక్షల మంది హాజరయ్యారు. సీయూఈటీ యూజీలో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా యూనిర్సిటీలు, కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 
 

CUET UG answer key.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ exams.nta.ac.inను క్లిక్‌ చేయండి. 
  • హోం పేజీలో కనిపిస్తున్న సీయూఈటీ యూజీ ఆన్సర్‌ కీ లింక్‌పై క్లిక్‌ చేయండి. 
  • మీ అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టినతేదీ వివరాలను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి. 
  • స్క్రీన్‌పై మీకు ఆన్సర్‌ కీ డిస్‌ప్లే అవుతుంది. భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి
     
Published date : 10 Jul 2024 10:22AM

Photo Stories