HBCSE IOQ 2021 ఇందులో అర్హత సాధిస్తే... ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌కు ఎంపిక
హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్(హెచ్‌బీసీఎస్‌ఈ).. 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైయర్(ఐఓక్యూ) పరీక్ష నిర్వహిస్తోంది. దీనిలో అర్హత సాధించిన విద్యార్థుల్ని ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌కు ఎంపికచేస్తారు.
సబ్జెక్టులు: ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, జూనియర్ సైన్స్, మ్యాథమేటిక్స్ అండ్ ఫిజిక్స్.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష తేదీలు: మ్యాథమేటిక్స్–జూనియర్ సైన్స్–జనవరి 09,2022; ఫిజిక్స్–బయాలజీ–జనవరి 16, 2022; ఆస్ట్రానమీ–కెమిస్ట్రీ–జనవరి 23,2022.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021
వెబ్‌సైట్: https://olympiads.hbcse.tifr.res.in
చదవండి: NIT, Andhra Pradesh: ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు..
Last Date