Skip to main content

AP Ed CET 2022: ఏపీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు..

AP Ed CET 2022 notification

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం.. ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ ఎడ్‌సెట్‌) ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని వివిధ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.06.2022
పరీక్ష తేది: 13.07.2022

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in

​​​​​​​Admission in BITS Pilani: బిట్స్, పిలానీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Last Date

Photo Stories