Skip to main content

AP PGECET 2023 Notification: ఏపీ పీజీఈసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023(ఏపీ పీజీఈసెట్‌) నోటిఫికేషన్‌ను విడుదలచేసింది.
ap pgecet 2023 notification

కోర్సులు: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్‌ డీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన/చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
గేట్‌/జీప్యాట్‌ అర్హత సాధించిన అభ్యర్థులకు విడిగా నోటిఫికేషన్‌ విడుదలచేస్తారు.


చదవండి: Government Jobs after B.Tech: బీటెక్‌తో.. సర్కారీ కొలువుల బాట!

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

AP ICET 2023 Notification: ఏపీ ఐసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.04.2023
  • పరీక్ష తేది: 28.05.2023 నుంచి 30.05.2023
  • వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in

చదవండి: BITSAT–2023: మెరుగైన ఇంజనీరింగ్‌కు మార్గం.. బిట్‌శాట్‌

Last Date

Photo Stories