TG PGECET 2024: ‘పీజీ ఇంజనీరింగ్’ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: వివిధ పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో సీటు సాధించిన అభ్యర్థుల రెండో, చివరి జాబితాను అక్టోబర్ 8న విడుదల చేశారు.
ఎంఈ, ఎంటెక్, ఎం.ఫార్మా, ఎం.ఆర్క్, ఫార్మా (పీబీ) కోర్సుల్లో కన్వీనర్ కోటాలోని 5,153 సీట్లకు 7,014 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్ ఇవ్వగా 4,221 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించినట్లు టీజీపీజీఈసెట్–2024 అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొ.రమేశ్‌బాబు వివరించారు. సీటు పొందిన విద్యార్థులు అక్టోబర్ 14 నుంచి 17 వరకు ఆయా కాలేజీలో రిపోర్టు చేయాలన్నారు. పూర్తి వివరాలు వెబ్‌సైట్లో చూడవచ్చు.
చదవండి: Software Jobs: ఐటీ కంపెనీలో ఉద్యోగాలు.. రూ. 5లక్షల ప్యాకేజీ, ఇంటర్వ్యూ తేదీ ఇదే
Published date : 09 Oct 2024 03:41PM
Tags
- PG Engineering
- Osmania University
- ME
- Mtech
- MPharma
- March
- Pharma
- TG PGECET 2024
- TG PGECET 2024 Counselling
- TS PGECET 2024 phase 2 seat allotment result
- TS PGECET Counselling
- Telangana News
- PGEngineeringCourses
- SeatAllocation
- FinalList
- AdmissionAnnouncement
- ReportingDates
- EngineeringAdmissions
- StudentEnrollment
- HigherEducation
- UniversityNotifications
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024