Skip to main content

గురు నాన‌క్ దేవ్ యూనివ‌ర్సిటీలో యూజీ, పీజీ, డిప్లొమా అండ్ స‌ర్టిఫికేట్ కోర్సులు

గురు నాన‌క్ దేవ్ యూనివ‌ర్సిటీ యూజీ, పీజీ, డిప్లొమా అండ్ స‌ర్టిఫికేట్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
  • పీజీ కోర్సులు
  • ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు
  • యూజీ కోర్సులు

అర్హత :

  • యూజీ కోర్సుల‌కు సంబంధిత కోర్సుల‌లో ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌
  • పీజీ కోర్సుల‌కు సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌
  • ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌
  • ఫైన‌లియ‌ర్ చ‌దువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు: రూ. 1300/-
  • ఎస్సీ, ఎస్టీల‌కు: రూ.650/-

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: మే 21, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.gnduadmissions.org/

Tags

Photo Stories