ఎన్‌ఐసీఎఫ్‌ఎస్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
న్యూఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్... 2020-21 విద్యాసంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ అండ్ లా; పీజీ డిప్లొమా ఇన్ విక్టిమాలజీ అండ్ విక్టిమ్ అసిస్టెన్స్.
కాల వ్యవధి: ఒక ఏడాది.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. బ ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 9, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://nicfs.gov.in/