Skip to main content

Diploma Courses: సీటీఆర్‌టీసీ, భువనేశ్వర్‌లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు..

TRTC Bhubaneswar

భువనేశ్వర్‌లోని సెంట్రల్‌ టూల్‌ రూం అండ్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌(సీటీఆర్‌టీసీ).. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు: డిప్లొమా ఇన్‌ టూల్‌ అండ్‌ డై మేకింగ్, డిప్లొమా ఇన్‌ మెకట్రానిక్స్‌.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు:15 నుంచి 19ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్, సెంట్రల్‌ టూల్‌ రూం అండ్‌ ట్రెయినింగ్‌ సెంటర్, చందక ఇండస్ట్రియల్‌ ఏరియా, భువనేశ్వర్‌–751024 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 02.07.2022

వెబ్‌సైట్‌: https://www.cttc.gov.in/

Last Date

Photo Stories