Skip to main content

ఐడీఆర్‌బీటీలో పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ కోర్సులు... దరఖాస్తులకు చివరి తేది మార్చి 31

ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ(ఐడీఆర్‌బీటీ),హైదరాబాద్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ కోర్సుల ప్రవేశాల కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ కోర్సులు
అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు గేట్‌/క్యాట్‌/జీమ్యాట్‌/జీఆర్‌ఈ/సీమ్యాట్‌/మ్యాట్‌/ఏటీఎంఏ అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ. 2000/-

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 31, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.idrbt.ac.in   

Tags

Photo Stories