Skip to main content

NAARM: ఎన్‌ఏఏఆర్‌ఎం, హైదరాబాద్‌లో దూరవిద్య డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఏఏఆర్‌ఎం) 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్యా విధానంలో డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admissions in Distance Education Diploma Courses at NAARM

అర్హత:ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:28.02.2023
వెబ్‌సైట్‌: https://naarm.org.in/

Also read: EFLU Hyderabad Admissions: ఇఫ్లూ దూరవిద్యలో ఎంఏ ఇంగ్లిష్‌లో ప్రవేశాలు

Last Date

Photo Stories