Skip to main content

EFLU Hyderabad Admissions: ఇఫ్లూ దూరవిద్యలో ఎంఏ ఇంగ్లిష్‌లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్శిటీ(ఇఫ్లూ).. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి దూర విద్యా విధానంలో ఎంఏ ఇంగ్లిష్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Admissions in MA English in EFL Distance Education

వ్యవధి: రెండేళ్లు(నాలుగు సెమిస్టర్లు).
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్, స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్, ది ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్శిటీ, హైదరాబాద్‌ చిరునామకు రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 16.02.2023.
వెబ్‌సైట్‌: https://efluniversity.ac.in/

Last Date

Photo Stories