Skip to main content

Telangana మైనారిటీ పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్‌).. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ పాఠశాలల్లో ఐదో తరగతితోపాటు 6, 7, 8 తరగతులు (బ్యాక్‌లాగ్‌), ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Admissions in Telangana Minority Schools and Colleges

అర్హత: 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి 4, 5, 6, 7, 10వ తరగతుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:30.01.2023
ధ్రువపత్రాల పరిశీలన తేది: 24.04.2023 నుంచి 10.05.2023 వరకు.
వెబ్‌సైట్‌:https://tmreis.telangana.gov.in/

Also read: School Education: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్స్‌...

Last Date

Photo Stories