Skip to main content

6th Class Admissions 2023: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు

ఏపీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్‌ స్కూల్‌ సొసైటీ.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష ద్వారా ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
AP Model School 6th Class Admission 2023

అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి అయిదో తరగతి  చదివి ఉండాలి.
వయసు: ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2011 నుంచి 31.08.2013 మధ్య  జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2009 నుంచి 31.08.2013  మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.05.2023.
ప్రవేశ పరీక్షతేది: 11.06.2023.

వెబ్‌సైట్‌: https://apms.ap.gov.in/

AP DEECET 2023 Notification: రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

Last Date

Photo Stories