Skip to main content

MANUU Admissions 2023: మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పార్ట్‌టైం కోర్సులో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ స్పాన్సర్డ్‌ సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ మోడ్‌లో పార్ట్‌ టైం డాక్టోరల్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
manuu

మొత్తం సీట్ల సంఖ్య: 99 సీట్లు.
పార్ట్‌టైం డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌(స్పాన్సర్ట్‌ సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ మోడ్‌): విభాగాలు:కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్, సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్, డెక్కన్‌ స్టడీస్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:17.02.2023
ప్రవేశ పరీక్ష తేది: 06.03.2023.
రాతపరీక్ష ఫలితాలు: 15.03.2023
వెబ్‌సైట్‌: https://manuu.edu.in/

Last Date

Photo Stories