Skip to main content

MANUU B.Ed. Admission 2023-24: మనూ, హైదరాబాద్‌లో బీఈడీ(ఓడీఎల్‌) కోర్సులో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ(మనూ) 2023–24 విద్యా సంవత్సరానికి ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో బీఈడీ(ఓడీఎల్‌) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
MANUU B.Ed. Admission 2023-24

అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులు అర్హులు.
బోధనా మాధ్యమం: ఉర్దూ.
కోర్సు వ్యవధి: రెండేళ్లు(నాలుగు సెమిస్టర్లు).

ప్రవేశ విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.07.2023.

వెబ్‌సైట్‌: https://www.manuu.edu.in/

PJTSAU: అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Last Date

Photo Stories