Skip to main content

PJTSAU: అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన డిప్లొమా అభ్యర్థులు బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్, బీటెక్‌(అగ్రి ఇంజనీరింగ్‌) కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
PJTSAU - AGRICET & AGRIENGGCET- 2023 Notification

మొత్తం సీట్ల సంఖ్య: 116
అర్హత: డిప్లొమా (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.07.2023.
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 26.08.2023.

వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in/

​​​​​​​Admissions in ANGRAU: ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో బీఎస్సీ కోర్సులో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

Last Date

Photo Stories