Skip to main content

Admissions in ANGRAU: ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో బీఎస్సీ కోర్సులో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

గుంటూరు లాంలోని ఆచార్య ఎన్‌.జి.రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Admissions in ANGRAU

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు
కళాశాల: కాలేజ్‌ ఆఫ్‌ కమ్యూనిటీ సైన్స్, లాం, గుంటూరు.
అర్హత: ఇంటర్మీడియట్‌(బైపీసీ/ఎంపీసీ/ఎంబైపీసీ) లేదా మూడేళ్ల డిప్లొమా(హోమ్‌ సైన్స్‌) కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 31.12.2023 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, పరిపాలనా కార్యాలయం, ఆచార్య ఎన్‌.జి.రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ, లాం, గుంటూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 17.07.2023.

వెబ్‌సైట్‌: https://angrau.ac.in/

TS EAMCET BiPC Stream Admissions in PJTSAU: పీజేటీఎస్‌ఏయూలో యూజీ కోర్సులో ప్రవేశాలు

Last Date

Photo Stories