MANUU Distance Education Admission 2023-24: మనూ, హైదరాబాద్‌లో దూరవిద్యలో యూజీ, పీజీ ప్రవేశాలు
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ(మనూ) డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో యూజీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్: ఎంఏ: ఉర్దూ, ఇస్లామిక్ స్టడీస్, ఇంగ్లిష్, అరబిక్, హిందీ.
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్: బీఏ, బీకాం, బీఎస్సీ(ఫిజికల్ సైన్సెస్)/బీఎస్సీ(లైఫ్ సైన్సెస్).
డిప్లొమా ప్రోగ్రామ్: ఇంగ్లిష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ల్ లీడర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్.
సర్టిఫికేట్ ప్రోగ్రామ్: ఫంక్షల్ ఇంగ్లిష్, ప్రొఫిషియన్సీ ఇన్ ఉర్దూ త్రూ ఇంగ్లిష్.
అర్హత: కోర్సును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.08.2023.
వెబ్‌సైట్: https://www.manuu.edu.in/
MANUU B.Ed. Admission 2023-24: మనూ, హైదరాబాద్‌లో బీఈడీ(ఓడీఎల్) కోర్సులో ప్రవేశాలు
Last Date