Skip to main content

NAARM Admission 2023: హైదరాబాద్‌లో పీజీడీఎం కోర్సులో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నార్మ్‌) 2023–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీడీఎం(అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admission in PGDM Course at NAARM

మొత్తం సీట్ల సంఖ్య: 66
అర్హత: అగ్రికల్చర్‌ లేదా అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు క్యాట్‌ 2022/సీమ్యాట్‌ 2023 స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: క్యాట్‌/సీమ్యాట్‌ స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ, అనలిటికల్‌ రైటింగ్‌ స్కిల్‌ టెస్ట్, షార్ట్‌ ప్రజంటేషన్, ఎక్స్‌పీరియన్స్, అకడమిక్‌ స్కోర్, డైవర్శిటీ ఫ్యాక్టర్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:28.02.2023
వెబ్‌సైట్‌: https://naarm.org.in/home/

Also read: CUET UG 2023: ఒక్క పరీక్షతో.. 54 వర్సిటీల్లో ప్రవేశం

Last Date

Photo Stories