Skip to main content

Admission in ESCI Hyderabad: ఈఎస్‌సీఐ, హైదరాబాద్‌లో పీజీడీఎంలో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఈఎస్‌సీఐ), స్కూల్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Admission in ESCI Hyderabad

విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, జనరల్‌ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ ఇన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌. 
కోర్సు వ్యవధి: 2 ఏళ్లు.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ, ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మేనేజ్‌మెంట్‌)తో పాటు క్యాట్‌/మ్యాట్‌/ఏటీఎంఏ, ఐసెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్‌/మ్యాట్‌/ఏటీఎంఏ, ఐసెట్‌ స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 31.07.2023.

వెబ్‌సైట్‌: https://www.escihyd.org/

Admission in NSI Kanpur: ఎన్‌ఎస్‌ఐ, కాన్పూర్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Last Date

Photo Stories