Skip to main content

Walk-in Jobs: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులో వివిధ ఉద్యోగాలు

secunderabad cantonment board recruitment

సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ బోర్డు.. బొల్లారంలోని కంటోన్మెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: లేడీ డ్యూటీ డాక్టర్‌–01, గైనకాలజిస్ట్‌–01, ఆప్తల్మాలజిస్ట్‌–01, ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌–01, డెర్మటాలజిస్ట్‌–01, ఆర్థోపెడీషియన్‌–01, కార్డియాలిజిస్ట్‌–01, న్యూరో ఫిజీషియన్‌–01, గ్యాస్ట్రో ఎంటిరాలజిస్ట్‌–01.
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/డీఎం) ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 15.06.2022
వేదిక: సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ కంటోన్మెంట్‌ జనరల్‌ హాస్పిటల్, బొల్లారం, సికింద్రాబాద్‌.

వెబ్‌సైట్‌: https://secunderabad.cantt.gov.in

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories