Skip to main content

ICAR Recruitment 2023: ఐకార్‌-ఐఏఎస్‌ఆర్‌ఐ, న్యూఢిల్లీలో ఐటీ ప్రొఫెషనల్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని ఐకార్‌-ఇండియన్‌ అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఎస్‌ఆర్‌ఐ).. ఐటీ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IT Professional Posts in ICAR-IASRI New Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 07
అర్హత: పోస్టును అనుసరించి 10+2, డిప్లొమా/బీసీఏ/బీఎస్సీ/బీటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంటెక్‌/ఎంసీఏ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.60,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: ఐకార్‌-ఇండియన్‌ అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, లైబ్రరరీ అవెన్యూ,పూసా,న్యూఢిల్లీ-110012(ఇండియా).

ఇంటర్వ్యూ తేది: 22.02.2023.
ఇంటర్వ్యూ సమయం: మధ్యాహ్నం 1గంట వరకు

వెబ్‌సైట్‌: https://iasri.icar.gov.in/

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date February 22,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories