Skip to main content

UPSC Recruitment 2022: యూపీఎస్సీలో 52 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

UPSC Recruitment 2022

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: సీనియర్‌ డిజైన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1: 01, సైంటిస్ట్‌ బి-10, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌-01, అసిస్టెంట్‌ ఆర్కిటెక్ట్‌-13, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(ఆయుర్వేదం)-01, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌-26.
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌/ఆర్కిటెక్చర్, ఆయుర్వేదం, ఫార్మసీ /ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌), పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 27.10.2022 నాటికి సీనియర్‌ డిజైన్‌ ఆఫీసర్‌ పోస్టులకు 40 ఏళ్లు, సైంటిస్ట్‌కు 35 ఏళ్లు, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ ఆర్కిటెక్ట్‌-డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌కు 30 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.10.2022

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

చ‌ద‌వండి: UPSC : తెలుగు మీడియం అభ్య‌ర్థులు.. సివిల్స్ కొట్ట‌డం ఎలా..? || ఎలా చ‌ద‌వాలి..?

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 27,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories