Skip to main content

UPSC Recruitment 2022: యూపీఎస్సీలో 50 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

UPSC Recruitment 2022

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌–01, అసిస్టెంట్‌ డైరెక్టర్‌–09, హిందీ మాస్టర్‌–01, అసిస్టెంట్‌ డైరెక్టర్‌–22, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌–01, సైంటిస్ట్‌–బి–03, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌–04, సీనియర్‌ లెక్చరర్‌–01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(లా)–08.
విభాగాలు: ఆయుర్వేద, బ్యాంకింగ్, రక్షణ రంగం, ఫైనాన్స్‌ మినిస్ట్రీ, హోం అఫైర్స్, ఫోరెన్సిక్‌ సైన్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/సీఏ/సీఎఫ్‌ఏ/మాస్టర్స్‌ డిగ్రీ/డిప్లొమా/ఎంఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: నిబంధనల ప్రకారం సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.06.2022

వెబ్‌సైట్‌: https://www.upsconline.nic.in/

చ‌ద‌వండి: UPSC NDAN-NA(2) 2022: నోటిఫికేషన్‌ విడుదల... 400 ఉద్యోగాలు!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్​​​​​​​
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Qualification GRADUATE
Last Date June 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories