Skip to main content

UPSC NDAN-NA(2) 2022: నోటిఫికేషన్‌ విడుదల... 400 ఉద్యోగాలు!

upsc NDA, NA Exam 2022 notification

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ 150వ కోర్సు, 112వ ఇండియన్‌ నావెల్‌ అకాడెమీ కోర్సుల్లో ప్రవేశానికి అవివాహిత పురుష/మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

పరీక్ష: ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామ్‌(2)–2022
మొత్తం ఖాళీల సంఖ్య: 400
​​​​​​​

ఖాళీల వివరాలు

  • నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ: 370 (ఆర్మీ–208, నేవీ–42, ఎయిర్‌ఫోర్స్‌–120)
  • నావెల్‌ అకాడెమీ: 30(10+2 నావెల్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌)

అర్హతలు

  • ఆర్మీ వింగ్‌ పోస్టులకు ఇంటర్మీడియెట్‌ (10+2)/తత్సమాన అర్హత ఉండాలి. 
  • ఎయిర్‌ఫోర్స్, నేవల్‌ వింగ్స్‌ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లతో ఇంటర్మీడియెట్‌(10+2)/తత్సమాన అర్హత ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ఇంటర్మీడియెట్‌ ఫైనల్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: 02.01.2004 నుంచి 01.01.2007 మధ్య జన్మించి ఉండాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, అనంతపూర్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • దరఖాస్తులకు చివరి తేది: 07.06.2022
  • పరీక్ష తేది: 04.09.2022

వెబ్‌సైట్‌: https://upsc.gov.in

​​​​​​​చ‌ద‌వండి: UPSC CDS-II 2022: నోటిఫికేషన్‌ విడుదల... 339 ఉద్యోగాలు!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date June 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories