UPSC CDS-II 2022: నోటిఫికేషన్ విడుదల... 339 ఉద్యోగాలు!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)... కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ)–2 నోటిఫికేషన్ విడుదల చేసింది.
పరీక్ష: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(2)–2022
మొత్తం పోస్టుల సంఖ్య: 339
పోస్టుల వివరాలు:
- ఇండియన్ మిలిటరీ అకాడెమీ, డెహ్రాడూన్–100
- ఇండియన్ నేవల్ అకాడెమీ, ఎజిమళ–22
- ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ, హైదరాబాద్–32
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ, చెన్నై–169
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ(ఎస్‌ఎస్‌సీ–విమెన్)–16
అర్హత: డిగ్రీ, ఇంజనీరింగ్, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలెట్ లైసెన్స్‌తోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, అనంతపూర్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 07.06.2022
- పరీక్ష తేది: 04.09.2022
వెబ్‌సైట్: https://upsc.gov.in
చదవండి: Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై పట్టు.. కొలువు కొట్టు !
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |