Skip to main content

UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వశాఖల్లో 21 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Union Public Service Commission

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ట్యూటర్‌.
విభాగాలు: కంట్రోల్‌ సిస్టమ్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్,ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జీ/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.12.2021

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

చ‌ద‌వండి: Civils Prelims Guidance

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date December 16,2021
Experience 5 year
For more details, Click here

Photo Stories